అమెరికా ఆధ్వర్యంలో సిరియాలోని “అలెప్పో”రాష్టంలో వైమానిక దాడులు జరిగాయి.
ఈ దాడుల్లో 52 మంది పౌరులు మృతిచెందారు.
బ్రిటన్ కేంద్రంగా పని చేస్తున్న మానవ హక్కుల ప్రతినిధి “ రమీ అబ్దుల్ రహ్మాన్” మృతి చెందిన వారిలో 7 బాలలున్నారని తెలిపారు.
శుక్రవారం రాత్రి ఓ గ్రామంపై ఉగ్రవాదులతో పోరాడుతున్న సిరియా, కుర్దిష్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయని, అయితే ఈ ఘటనలో ఉగ్రవాదుల విమానం ఒక్కటి కూడా లేదని ఆయన వెల్లడించారు.

No comments:
Post a Comment