ఓ ప్రముఖ టీవీ షోలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడనే కారణంతో టాలీవుడు వర్ధమాన నటి ఖుషి ముఖర్జీ ఓ బాలుడిపై చెయ్ చేసుకున్నది.
ఈ నేపధ్యంలో సినీనటి, బాలుడితో ప్రముఖ TV ఛానెల్ చర్చా కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఈ చర్చ సాగుతుండగానే ఇంకా పోలీసులు సీన్ లోకి రాకముందే భావోద్వేగానికి గురైన సినీ నటి ఆ బాలుడి చెంపను చెళ్లుమనిపించింది.
తాను నిద్రిస్తుండగా సుమారు ఉదయం 2.30 గంటలకు హోటల్
లో పని పనిచేసే బాలుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు చేయడం వివాదాస్పదమైంది.
ఈ నేపధ్యంలో సినీనటి, బాలుడితో ప్రముఖ TV ఛానెల్ చర్చా కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఈ చర్చ సాగుతుండగానే ఇంకా పోలీసులు సీన్ లోకి రాకముందే భావోద్వేగానికి గురైన సినీ నటి ఆ బాలుడి చెంపను చెళ్లుమనిపించింది.
No comments:
Post a Comment