మైత్రి మూవీ మేకర్స్,మహేష్ బాబు నిర్మాణ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న 'శ్రీమంతుడు' టీజర్ ను ఆదివారం విడుదల చేశారు.కొరటాల శివ దర్శకతంలో మహేష్ బాబు,శృతి హసన్ జంటగా నటించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.
సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా మే 31న శ్రీమంతుడు టీజర్ ను విడుదల చేశారు.
No comments:
Post a Comment