Sunday, April 06, 2025

Radio LIVE


Breaking News

Saturday, 2 May 2015

నేపాల్ భూకంపం ఘటనలో 6,624 కు చేరిన మృతుల సంఖ్య



నేపాల్ లో గత శనివారం రిక్టర్ స్కేల్ పై 7.9గా నమోదైన భూకంపం దాటికి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు, లక్షాలాది మంది నిరాశ్రయులైనారు. అయితే ఈ భూకంపంలో మృతి చెందిన వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ రోజు ఉదయం కూడా నేపాల్ లో 4.5తీవ్రతతో భూమి కంపించింది.  
ఈరోజు వరకు నేపాల్ భూకంపంలో మృతి చెందిన వారి సంఖ్య 6,624కు చేరిందని మరియు 14,025 మంది క్షతగాత్రులైనట్లు నేపాల్ జాతీయ విపత్తు సంస్థ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates