బాహుబలి మరో పోస్టర్ ను ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి శుక్రవారం విడుదల చేశారు.ఈ పోస్టర్ లో సత్యరాజ్ కట్టప్పగా కనిపించారు.
"జీవితాంతం నిజాయితీకి మారు పేరుగా జీవించిన కట్టప్ప,ఆ నిజాయితి అతన్ని గర్వంగా చెప్పుకునేలా నిలబెట్టిందా లేకా అదే నిజాయితి అతన్ని బలి తీసుకుందా" అని ట్వీట్ లో తెలిపారు రాజమౌళి.
కట్టప్ప వెనకాల బ్యాక్ గ్రౌండ్ కూడా పెద్ద యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది.
ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లతో బాహుబలి మీద అంచనాలు పెరిగాయి.
No comments:
Post a Comment