లండన్ లో జరుగుతున్న “ద వేల్స్ ఇంటర్నేషనల్ రగ్బీ లీగ్” లో విషాదం చోటుచేసుకుంది.
లీగ్ లో నార్తన్ ఇంగీష్ క్లబ్ కైగ్ లీ కోగార్స్ తరపున డేనీ జోన్స్ అనే క్రీడాకారుడు రగ్బీ ఆడుతున్నాడు.
ఇతను మైదానంలో రగ్బీ ఆడుతూనే కుప్పకూలాడు. హుటాహుటిన మైదానంలోనే ప్రాధమిక చికిత్స అందించిన వైద్యులు అనంతరం రాయల్ ఫ్రీ ఆసుపత్రికి తరలించారు. డేనీ జోన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే మృతిచెందాడు.
డేనీ కి ఐదు నెలల కవల పిల్లలు ఉన్నారు. డేనీ సహజ నాయకుడని, డ్రెస్సింగ్ రూంలో అతడి స్థానం భర్తీ కాదని, ఆయన మృతితో తాము విషాదంలో మునిగిపోయినట్లు క్లబ్ కైగ్ లీ కోగార్స్ ఓ ప్రకటనలో తెలిపింది.

No comments:
Post a Comment