61 సంవత్సరాల మహిళ తన సొంత ఇంట్లోని టాయిలెట్ లో కాలు జారి పడిపోయినందుకు 28 వేల యూరోలు నష్టపరిహారం పొందింది.
2011 సెప్టెంబర్ లో ఇసాబెల్లా ఓసులివన్ ఇంట్లో టాయిలెట్ లో కాలు జారి పడింది.తన కుడి మోకాలికి బలమైన గాయమైంది.దాంతో కోర్టుకెక్కింది ఇసాబెల్లా.పడిపోవడానికి వారం రోజుల ముందే ఇంట్లో టాయిలెట్ రిపేర్ చేయించాను,కాంట్రాక్టర్ నిర్లక్షమే నేను పడిపోవడానికి కారణం,టాయిలెట్ లో సరిగా టైల్స్ వేయలేదు,కాబట్టి తనకు నష్టపరిహారం చెల్లించాలని సివిల్ కోర్టుకు వెళ్ళింది.సదరు కోర్టు కూడా విచారణ జరిపి ఇసాబెల్లాతో ఏకీభవించి 25 వేల యూరోల నష్టపరిహారం చెల్లిచాల్సిందిగా కాంట్రాక్టర్ ను కోర్టు ఆదేశించింది.అంతేకాకుండా మరో 2,500 యూరోలు టాయిలెట్ నిర్మాణానికి,350 యూరోలు ఖర్చులు కలిపి మొత్తం 28వేల యూరోలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

No comments:
Post a Comment