Radio LIVE


Breaking News

Thursday, 30 October 2014

వచ్చే నెలలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అమెరికా పర్యటన

వచ్చేనెలలో అమెరికా పర్యటనకు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ వెళ్లనున్నారు. ఆ దేశ రక్షణ అధికారులతో షరీఫ్ అమెరికా పర్యటనలో భాగంగా సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య కీలకమైన భద్రతా అంశాలపై చర్చించనున్నారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates