భారత హాకీ చీఫ్ కోచ్ టేర్రివాల్ష్ తన రాజీనామాను
ఉపసంహరించుకున్నారు.వేతనంపై ప్రభుత్వ పన్నుల విషయంలో, క్రీడా ప్రాధికర
సంస్థ (సాయ్)తో విభేదాల కారణంగా ఆయన తన పదవికి రాజీనామా చేసిన సంగతి
తెలిసిందే.రాజీనామా ఉపసంహరణతో ఒప్పందం ప్రకారం వాల్ష్ సేవలు 2016 ఒలంపిక్స్
వరకు కనసగానున్నాయి.
No comments:
Post a Comment