ఆసియన్ ఫుట్ బాల్ కాన్ఫెడరేషన్ (AFC) హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో భైచుంగ్
భూటియా చేరారు. దీనిని భారత ఫుట్ బాల్ సమాఖ్య ఒక ప్రకటనలో తెలిపింది.ఈ
జాబితాలో బాటియాతో పాటు మరో 9 మంది చేరారు.ఫిలిప్పీన్స్ లో జరిగే ఏఎఫ్ సీ
60 వ వార్షికోత్సవంలో అవార్డులను ఇవ్వనున్నారు. భారత్ తరపున భైచుంగ్ భూటియా
వందకు పైగా ఫుట్ బాల్ మ్యాచ్ లాడాడు.
No comments:
Post a Comment