నోబెల్ బహుమతి విజేత,పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసుఫ్ జాయ్ కి మరో అంతర్జాతీయ అవార్డ్ లబించింది. అమెరికా ఆమెకు బాలికల విద్యకోసం చేస్తున్న పోరాటానికి ప్రోత్సాహకంగా లిబర్టీ మెడల్ ను అందజేసింది. మలాలా మనవహక్కులే లేని ప్రాంతంలో ప్రమాదకరమైన తాలిబన్లను ఎదిరించి ప్రతిఒక్కరిలోను స్ఫూర్తి నింపిందని ఆమెను అవార్డ్ ప్రదాతలు కొనియాడారు.అంతకుముందు టోని బ్లెయిర్,కోఫీ అన్నన్,హిల్లరీ క్లింటన్,హమీద్ కర్జాయ్ వంటివారికి ఈ అవార్డ్ ను ప్రదానం చేశారు.కాగా ఈ అవార్డ్ ను అందుకున్న అతిపిన్న వయస్కురాలు మలాలయే.మలాలాకు ఈ అవార్డ్ కింద రూ.60 లక్షలు అందజేయగా ఈ మొత్తాన్ని పాకిస్థాన్ లో విద్యాభివృద్ధికి ఆమె విరాళం ఇస్తున్నట్లు ప్రకటించింది.
No comments:
Post a Comment