ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని
భారత్,పాకిస్థాన్ లు సంయుక్తంగా గెలుచుకున్నాయి.భారత్ కు చెందిన కైలాష్
సత్యార్థి,పాకిస్థాన్ కు చెందిన మలాల యూసుఫ్ జాయ్ లను 2014
సంవత్సరానికిగాను నార్వేజియన్ నోబెల్ కమిటీ సంయుక్తంగా ఎంపిక చేసింది.
భారత్ కు చెందిన సత్యార్థి 1990 సంవత్సరం నుండి బాలల హక్కులకోసం పోరాడుతూ దాదాపు 80వేల మంది బాలలను వెట్టిచాకిరి నుండి విముక్తి కల్పించారు.అంతేకాకుండా బచ్‌పన్ బచావో ఆందోళన్ అనే సంస్థను కూడా నిర్వహిస్తున్నారు.
పాకిస్థాన్ కు చెందిన మలాలా యూసుఫ్ జాయ్ అక్కడి బాలికల విద్యా హక్కుల కోసం తీవ్రవాదుల తూటాలను సైతం ఎదురొడ్డి నిలిచింది.అయితే నోబెల్ బహుమతి అందుకున్న అత్యంత పిన్న వయస్కురాలు మలాలా కావడం విశేషం.

No comments:
Post a Comment