తెలంగాణాలో అశ్లీల వెబ్ సైట్లను నిషేధించే పనిలో తెలంగాణా ప్రభుత్వం
పడింది.తెలంగాణాలో ఇంటర్ నెట్ వినియోగం అధికంగా ఉన్న విషయం తెలిసిందే.ఇంటర్
నెట్ లో అశ్లీల వెబ్ సైట్లను చూస్తూ ఎక్కువగా నేరాలకు పాల్పడుతున్నారని
భావించిన ప్రభుత్వం తెలంగాణాలో వాటిని పూర్తిగా నిరోదించే పనిలో పడింది.
అశ్లీలానికి సంభందించిన పదాల ద్వారా సెర్చ్ ఇంజిన్ లో వెతుకుతూ పోర్న్ సైట్స్ చూస్తుంటారు.ఇలాంటి వెబ్ సైట్లను నిరోదిస్తే పోర్నోగ్రఫీ కాంటెంట్ లభించదు.అందుకు సమాచార-ప్రసారశాఖ, హోంమంత్రిత్వ శాఖ అనుమతి లభించాల్సి ఉంటుంది.కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు సానుకూలంగా వ్యవహరిస్తుంది అని తెలంగాణా ప్రభుత్వం భావిస్తుంది.
దాదాపు 1,350 అశ్లీల వెబ్ సైట్లను మూసివేసే పనిలో రాత్రింబవళ్ళు కష్టపడుతున్నట్టు తెలంగాణా పోలీస్ వ్యవస్థలోని సీనియర్ అధికారులు చెప్తున్నారు.చైనాలో ఏవిధంగా వీటికి అడ్డుకట్ట వేశారో అదే పద్దతిని ఇక్కడ వాడే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
మహిళలపై భద్రతపై ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ చేసిన సూచన ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఈ ప్రతిపాదనను పలువురు స్వాగతిస్తున్నారు.

No comments:
Post a Comment