గతకొంత కాలం నుంచి కృష్ణా జలాల కేటాయింపులపై కృష్ణా ట్రిబ్యునల్ సుప్రీం
కోర్ట్ లో వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి.అయితే తెలంగాణా రాష్రం తరపున
వాదించేందుకు జస్టిస్ వైద్యనాధన్ నియామకం అయ్యారు. తెలంగాణకు కృష్ణా జలాల
విషయంలో అన్యాయం జరుగుతూనే ఉందని ప్రభుత్వం తెలియజేసిన విషయం తెలిసిందే.
No comments:
Post a Comment