ట్యునీషియాలో అరబ్ విప్లవ జ్వాలలు ఎగిసిన మూడేండ్లకు తొలిసారిగా ఎన్నికలు
జరిగాయి. ఆదివారం నాడు పోలింగ్ బూతుల ముందు ప్రజలు ఉత్సాహంతో బారులు
తీరారు. 2011 లో జాస్మీన్ విప్లవంతో బెన్ అలీ నియంతృత్వ పాలనకు తెరపడింది.
ఒక ట్యునీషియన్ పౌరుడు మేము ఓటు వేయని ఎడల లిబియా లాంటి పాలనా
దాపురిస్తుందని స్పందించాడు.
No comments:
Post a Comment