ఓఎంసీ కేసుపై సీబీఐ కోర్ట్ లో మంగళవారం విచారణ జరిగింది.మాజీ హోంమంత్రి
సబితా ఇంద్రా రెడ్డి, కృపానంద, గాలి జనార్ధన్ రెడ్డి, రాజగోపాల్, బీవీ
శ్రీనివాసరెడ్డి, అలీఖాన్ విచారణకు హాజరయ్యారు.
బీవీ శ్రీనివాసరెడ్డి అలీఖాన్,గాలి జనార్ధన్ రెడ్డిల రిమాండ్ ను నవంబర్ 20 వరకు సీబీఐ కోర్టు పొడిగించింది.
No comments:
Post a Comment