తాజా ఎన్నికల్లో బ్రెజిల్ అధ్యక్షురాలుగా దిల్మా రౌసెఫ్ తిరిగి విజయం
సాధించారు. ప్రతిపక్ష పార్టీపై వామపక్ష పార్టీ నాయకురాలైన దిల్మా స్వల్ప
మెజార్టీతో విజయం దక్కించుకున్నారు. 51.6% ఓట్లు దిల్మా పార్టీకి పోలవగా
48.4% ఓట్లు ప్రతిపక్ష పార్టి అయిన బ్రెజిలియన్ సోషల్ డెమోక్రసీకి
పోలయ్యాయి.
No comments:
Post a Comment