Radio LIVE


Breaking News

Tuesday, 21 October 2014

హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు

హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది.నరేంద్రమోడీకి సన్నిహితుడైన మనోహర్ లాల్ ఖట్టర్ ను బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎంపిక చేశారు.
మఖ్యమంత్రిగా ఈ నెల 26వ తేదీన మనోహర్ లాల్ ఖట్టర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
హర్యానా ముఖ్యమంత్రిగా మొదటి పంజాబీ 60 సంవత్సరాల ఖట్టర్.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates