జనవరి నుంచి ‘తెలంగాణా పల్లె ప్రగతి’ కార్యక్రమం ఉంటుందని పంచాయితీరాజ్ శాఖ
మంత్రి కేటీఆర్ తెలిపారు.‘తెలంగాణా పల్లె ప్రగతి’ కార్యక్రమం ద్వారా
సమ్మిళిత గ్రామీణాభివృద్ధి జరుగుతుందన్నారు. మహిళలకు మాత్రమే గ్రామా పౌర
సేవా కేంద్రాల నిర్వాహకులుగా అవకాశం ఇస్తామన్నారు. మహిళలకు వడ్డీలేని
రుణాలు కొనసాగిస్తామని ప్రకటించారు. సెర్ప్ ఉద్యోగుల 36 రోజుల సకల జనుల
సమ్మె కాలాన్ని రెగ్యూలరైజ్ చేసేందుకు సూత్రప్రయంగా అంగీకారం తెలిపామని
చెప్పారు.
No comments:
Post a Comment