తెలంగాణా ఉద్యోగుల హెల్త్ కార్డులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్షకు ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ,ఉద్యోగ సంఘాల నేతలు, ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈఓ పాల్గొన్నారు.
ప్రభుత్వం తెలంగాణా స్టేట్ పేరుతో హెల్త్ కార్డులను బుధవారం నుండి జారీ చేయనుంది.
దీంతో కార్పోరేట్ ఆసుపత్రిల్లో ఉద్యోగులు ఈ హెల్త్ కార్డులతో నగదు రహిత వైద్య సేవలు అందుకోనున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ వైద్య ఖర్చులపై పరిమితులను పూర్తిగా ఎత్తివేస్తామని, ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య ఖర్చులు పూర్తిగా భరిస్తామని వెల్లడించారు.
ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు ఉద్యోగులు మరింత కృషి చేయాలని, ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని ఉద్యోగులు మరింత అంకితభావంతో పనిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

No comments:
Post a Comment