Radio LIVE


Breaking News

Wednesday, 22 October 2014

ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తామన్న జపాన్ బృందం

జపాన్ కు చెందిన ప్రతినిధుల బృందం ఏపీ ప్రభుత్వానికి వ్యవసాయ, ఫుడ్ ప్రోసెసింగ్ రంగాలలో సాంకేతిక పరిజ్ఞానం అందిస్తామని తెలిపింది.నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జపాన్ ప్రతినిధి బృందం భేటి అయ్యింది. జపాన్ బృందం రాష్ట్రప్రభుత్వ విధానాలను పరిశీలించింది. కేంద్ర ప్రతిపాదిత పారిశ్రామిక వాడల్లో భాగస్వాములమౌతామని తెలిపింది. జపాన్ బృందం రాజధాని నిర్మాణ పనులను చేపట్టేందుకు సైతం ఆసక్తి చూపింది. 400 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తికి సహకరిస్తామని పేర్కొంది.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates