శాసనసభ ఎన్నికలకు జరుగుతున్న జమ్మూ కాశ్మీర్ లో మరోకొత్త పార్టీ ఆవిర్భవించింది.
వైద్యుడు,సామాజిక కార్యకర్త మహమ్మద్ అష్రాఫ్ భట్ ఈ పార్టీని జమ్మూ కాశ్మీర్ తహారిక్-ఈ-హక్ పేరిట స్థాపించారు.
విభజన వాద పార్టీలకు సాంప్రదాయ పార్టీలకు ప్రత్యామ్నాయమే తమపార్టీ అని, తాము ఎన్నికల బహిష్కరణకు వ్యతిరేకమని ఆయన ప్రకటించారు.

No comments:
Post a Comment