అక్టోబర్ 11,12న తెలంగాణా రాష్ట్రసమితి నిర్వహించతలపెట్టిన ప్లీనరీ
సమావేశాలను పెనుతూఫాన్ కారణంగా వాయిదా వేస్తున్నట్టు తెరాస
అధ్యక్షుడు,ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు.అక్టోబర్ 18న ఎల్బీ స్టేడియంలో
ప్లీనరీ నిర్వహిస్తామని,అక్టోబర్ 19న పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ ఏర్పాటు
చేస్తున్నట్టు కెసిఆర్ వెల్లడించారు.వర్షాల కారణంగా ఎవరికీ ఇబ్బంది
కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం తెలిపారు.
No comments:
Post a Comment