తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్,పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్
బేగంపేటలోని వరుణ్ మోటార్స్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని లిఫ్టులో
కిందికి దిగుతుండగా సాంకేతిక కారణం వల్ల లిఫ్ట్ ఆగిపోవడంతో అందులోనే
ఉండిపోయారు.
మూడవ ఫ్లోర్ లో లిఫ్ట్ ఆగిపోవడంతో వరుణ్ మోటార్స్ సిబ్బంది,మంత్రి మరియు ఎంపీల అంగరక్షకులు ఆందోళనకు గురయ్యారు.తరువాత సిబ్బంది లిఫ్ట్ బాగు చేసి మూడవ ఫ్లోర్ లో దింపేశారు.అక్కడినుండి మంత్రి,ఎంపీలు గన్ మెన్ లు కిందికి మెట్ల సహాయంతో కిందికి వచ్చారు.లిఫ్ట్ లో వీరు సుమారు ఐదు నిమిషాలు ఉండిపోయారు.వీరితో పాటు మరికొంత మంది సిబ్బంది కూడా ఉన్నారు.
వరుణ్ మోటార్స్ లో ఒక కొత్త కారు ఆవిష్కరణకు వీరు అక్కడికి వెళ్ళారు.

No comments:
Post a Comment