జీ నెట్ వర్క్ ఛానల్ పై భారత్ క్రికెట్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు.
నిరాధారమైన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు తనపై చేసినందుకు జీ నెట్ వర్క్ తనకు రూ.100కోట్లు పరిహారం చెల్లించాలని మహేంద్రుడు
మద్రాస్ హై కోర్టు లో వేసిన పరువు నష్టం దావాలో పేర్కొన్నారు.
No comments:
Post a Comment