అన్నయ్యకు మద్దతు ఇవ్వాలా,తమ్ముడితో నడవాలా అన్న సందిగ్ధానికి తెరదించారు
నాగబాబు. సమాజంలో పేరు,గుర్తింపులు తెచ్చిన అన్నయ్యతోనే ఉంటాను అని నాగ
బాబు తెలిపారు.అన్నయ్య మాకోసం రాచ బాట వేశారు.ఎవరైనా సొంత నిర్ణయాలు
తీసుకుంటే అది వారి ఇష్టం,మెగా అభిమానుల మద్దతు అన్నయ్యకే ఉంటుంది అని
నాగబాబు అన్నారు.
కుటుంబంలో పవన్ తో కలిసి వచ్చే వారు లేరనే చెప్పాలి,పొలిటికల్ ప్రయాణంలో ఇక పవన్ ఒంటరే కుటుంబపరంగా.
కుటుంబంలో పవన్ తో కలిసి వచ్చే వారు లేరనే చెప్పాలి,పొలిటికల్ ప్రయాణంలో ఇక పవన్ ఒంటరే కుటుంబపరంగా.
No comments:
Post a Comment