తెలంగాణ పీసీసీ తొలి అధ్యక్షుడిగా మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.జనా రెడ్డిని నియమిస్తారు అనుకున్నా సామాజిక నేపథ్యం,వివాదరహితుడు పోన్నాలనే పీసీసీ చీఫ్ వరించింది.వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్‌గా దామోదర రాజ నర్సింహ, ప్రచార కమిటీ కో ఛైర్మన్‌గా షబ్బీర్ అలీ, మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా శ్రీధర్‌బాబు, మ్యానిఫెస్టో కమిటీ కో ఛైర్మన్‌గా భట్టి విక్రమార్కలను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.పొన్నాల అధ్యక్షతన 22 మందితో తెలంగాణా ఎన్నికల కమిటీ ఏర్పాటైంది.
No comments:
Post a Comment