పటాన్‌చెరు కాంగ్రెస్ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ టీఆర్‌ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
శనివారం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ ను కలిశారు. పార్టీలో ఒకటి రెండు రోజుల్లో చేరుతున్నట్టు సమాచారం.
కాంగ్రెస్ లో ఉంటె గెలిచే అవకాశాలు చాలా తక్కువ అని తన అనుచరులతో మంతనాలు జరిపిన నిర్ణయం తీసుకున్న తరువాత కేసీఆర్ తో సమావేశం అయ్యారు.

No comments:
Post a Comment