- స్పెయిన్ దేశానికి రాజ్యాంగబద్దంగా ఎన్నికైన తొలి ప్రధాని అడాల్ఫో
సూరేజ్ ఆల్జీమర్స్ వ్యాధితో బాధపడుతూ 81 సంవత్సరాల వయస్సులో మాడ్రిడ్‌లో
మరణించారు.
- ఇప్పటి వరకు అన్ని రకాల ప్రభుత్వ సేవలకు ఆధార్ కార్డు తప్పనిసరి. ఇక
నుండి ప్రభుత్వ రంగ సేవలకు ఆధార్ తప్పనిసరి అనే నియమాన్ని తొలిగించాలి అని
సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారి చేసింది.
- స్కోచ్ అచీవ్ అవార్డు ను కార్పోరేషన్ బ్యాంకు దక్కించుకుంది.
No comments:
Post a Comment