క్వాలిఫైయింగ్ మ్యాచ్ ల్లో దుమ్మురేపిన నెదర్లాండ్స్ ,సూపర్ 10 మ్యాచ్ ల్లో
హేమా హేమీ లను తట్టుకొని ఆడడం కష్టమే అని తెలుస్తుంది. ఈరోజు శ్రీలంకతో
జరిగిన తన మొదటి మ్యాచ్ లో నెదర్లాండ్స్ కేవలం 39 పరుగులకే ఆలౌట్ అయింది.
మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ మొదటినుండి బ్యాటింగ్ చేయడానికి కష్టపడింది. శ్రీలంక బౌలర్ల దాటికి 10.3 ఓవర్లలో కేవలం 39 పరుగులకే ఆలౌట్ అయింది. టీ20 చరిత్రలో ఇదే అత్యల్ప స్కోర్. కూపర్ 16 పరుగులే అత్యధిక స్కోర్.
40 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంక ఒక వికెట్ కోల్పోయి 5 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. ఎక్కువ బంతులు మిగిలి ఉండగా విజయం సాధించడం టీ20 క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి.
మాథ్యూస్ 4 వికెట్లు తీసి మ్యాన్ అఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు

No comments:
Post a Comment