ఆంధ్ర ప్రదేశ్ లో తొలి భారతీయ మహిళా బ్యాంక్ ప్రారంభం
1.హైదరాబాద్ లోని అమీర్‌పేట లో మార్చి22న తొలి భారతీయ మహిళా బ్యాంకు శాఖను ప్రారంభించారు.భారతీయ మహిళా బ్యాంకు చైర్మన్ ఉషా అనంత సుబ్రమణియన్ ఈ బ్యాంకు శాఖను ప్రారంభించారు.దేశంలో 19వ శాఖ అమీర్ పేట శాఖ.భారత ప్రధాని మన్మోహన్ సింగ్ నవంబర్19,2013 న మొదటి మహిళా బ్యాంకును ముంబై లో ప్రారంభించారు.
No comments:
Post a Comment