నిర్భయ నిందితులకు మరణశిక్షే సరైన శిక్ష అని హైకోర్ట్ ఆదేశించింది.
నిర్భయ కేసులో నలుగురు నిందితులకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ విధించిన మరణ శిక్షను ఢిల్లీ హైకోర్ట్ సమర్ధించింది.
మొత్తం ఆరుగురు నేరస్థులు కాగా అందులో ఒకరు ఇదివరకే జైలు లో ఆత్మహత్య చేసుకోగా మరొకరు బాల నేరస్థుడు.
అయితే నిందితులు సుప్రీం కోర్టుకు వెళ్ళే యోచనలో ఉన్నారు.

No comments:
Post a Comment