- ప్రఖ్యాత హిందీ రచయిత గోవింద్ మిశ్రాను 'సరస్వతి సమ్మాన్ 2013'
వరించనుంది. 2008 లో తను రచించిన 'ధూల్ పౌదో పర్' అనే పుస్తకానికి గాను ఈ
పురస్కారం అందుకోనున్నారు.
- ప్రత్యకంగా మహిళల రక్షణ కోసం 6 షాట్ సిలిండర్ రివాల్వర్ 'నిర్బీక్' అనే గన్ మొదటి సారిగా మహిళల కోసం వస్తుంది. 2102 లో గ్యాంగ్ రేప్ కి గురై మరణించిన నిర్భయకు నివాళిగా ఈ రివాల్వర్ తయారు చేశారు.
No comments:
Post a Comment