టీ20 ప్రపంచకప్ లో నేడు ఆస్ట్రేలియా తన మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ తో
తలబడుతుంది. పాకిస్తాన్ మొదటి మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడిపోయిన విషయం
తెలిసిందే.మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ జరుగుతుంది.
ఇక రెండో మ్యాచ్ భారత్ డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ తో తలబడుతుంది.మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ పై విజయంతో ఆత్మ విశ్వాసంతో ఉంది ధోని సేన.
ఇక రెండో మ్యాచ్ భారత్ డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ తో తలబడుతుంది.మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ పై విజయంతో ఆత్మ విశ్వాసంతో ఉంది ధోని సేన.
No comments:
Post a Comment