సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి రఘువీరా రెడ్డి నియమితులు అయ్యారు.కాంగ్రేస్ అధినేత్రి సోనియా గాంధీ స్వయంగా రఘువీరా రెడ్డికి ఫోన్ చేసి కృతఙ్ఞతలు తెలిపారు.రఘువీరా రెడ్డి రేపు ఢిల్లీ వెళతారు.తనను పీసీసీ అధ్యక్షుడిగా నియమించినందుకు సోనియా గాంధీకి ధన్యవాదాలు చెప్పారు రఘువీరా.సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణనే కొనసాగిస్తారు అని అందరూ అనుకున్నా రఘు వీరారెడ్డికి అవకాశం ఇచ్చారు
No comments:
Post a Comment