ఈనెల 21నుండి జరిగే T20 ప్రపంచకప్ సన్నాహకంలో భాగంగా భారత్ రెండు వార్మప్ మ్యాచ్ లు ఆడుతుంది.
మొదటి మ్యాచ్ సోమవారం శ్రీలంకతో సాయంత్రం 7 గంటలకు ఆడుతుంది.సన్నాహక మ్యాచ్ కాబట్టి జట్టులోని 15 మందిని పరీక్షించాలని ధోని అభిప్రాయపడుతున్నాడు.
జట్టులోకి వచ్చిన సురేష్ రైనా, యువరాజ్ సింగ్ లను ఆడించాలి అంటే ఎవరిని పక్కనపెట్టాలో ధోనికి తలనొప్పిగా తయారైంది.
అయితే ఈ సన్నాహ మ్యాచ్ లు అందరికి ప్రాధాన్యమే,రాణించిన వారికే తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువ.

No comments:
Post a Comment