సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్, శృతి హాసన్ నటించిన చిత్రం
'రేసుగుర్రం'. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఆడియో మార్చి 16న హైదరాబాద్ లో
విడుదల చేస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ చిత్ర పాటలను లహరి
మ్యూజిక్ విడుదల చేస్తుంది.
మార్చి14నే ఆడియో విడుదల చేయాలనుకున్న కొన్ని అనివార్య కారణాల వల్ల 16న విడుదల చేస్తున్నారు.
ఏప్రిల్4న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహకాలు చేస్తున్నట్టు సమాచారం.
మార్చి14నే ఆడియో విడుదల చేయాలనుకున్న కొన్ని అనివార్య కారణాల వల్ల 16న విడుదల చేస్తున్నారు.
ఏప్రిల్4న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహకాలు చేస్తున్నట్టు సమాచారం.
No comments:
Post a Comment