సాయంత్రం 6నుండి ఉదయం 6వరకు జరిగే కథే 'హ్యాంగ్-అప్'. సుధాకర్,రాణి నటాలీ మరియు మహేష్ శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి తీర్థాంకర్ దాస్, హైదర్ బిల్ గ్రామి దర్శకులు. అన్ని హంగులు పూర్తి చేసుకొని ఈనెల 14న విడుదలకు సిద్దమైంది.
సరదాగా ఓ రాత్రిని తమ మిత్రులతో కలిసి గడపడానికి ప్లాన్ చేసిన ఒక ప్రేమ జంటకు కొన్ని అవాంఛిత కాల్స్ వస్తాయి. ఎవరు చేశారు ఈ కాల్స్? ఎందుకు చేశారు ? ఎక్కడినుండి చేశారు ? వాటివల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేవి తెర మీద చూడాల్సిందే అంటున్నారు దర్శకులు.
అమెరికాలో హాలీవుడ్ నటుడు సిల్విస్టర్ స్టాలోన్ ఉన్న ఇంట్లో ఈ సినిమా చిత్రీకరణ జరిపామని దర్శకుడు బిల్ గ్రామి అన్నారు.

No comments:
Post a Comment