Radio LIVE


Breaking News

Wednesday, 12 March 2014

సముద్రంలో కూలిన విమానం

మలేషియా ఎయిర్ లైన్స్ MH370 విమానం గల్లంతైంది.ఈ రోజు ఉదయం 12మంది సిబ్బంది,227 మంది ప్రయాణికులతో కౌలాలంపూర్ నుండి బీజింగ్ బయలుదేరిన ఈ విమానం 'తోచు' ద్వీపం వద్ద సముద్రం లో కూలి పోయినట్టు వియత్నాం అధికారులు ధ్రువీకరించారు. చైనా నావికాదళ అధికారులు సముద్రం లో గాలింపు మొదలు పెట్టారు.చైనాకు చెందినా వారే ఎక్కువగా 152 మంది ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates