తెరాస లో అధికారికంగా చేరుతున్నట్టు కొండా దంపతులు చెప్పారు. కెసిఆర్ నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ గతంలో కెసిఆర్ ను అపార్థం చేసుకున్నాం అని,గతంలో చేసిన వ్యాఖ్యలు మనసులో పెట్టుకోలేదు,వ్యక్తిగతంగా మాకు ఎలాంటి మనస్పర్థలు లేవని అని కొండ సురేఖ అన్నారు. తెలంగాణా పునర్నిర్మాణం కెసిఆర్ తో మాత్రమే సాధ్యమని అని భావించి తెరాస లో చేరుతున్నట్టు ఈ సందర్భంగా సురేఖ తెలిపారు. సురేఖ చేరికతో వరంగల్ లో తెరాస మరింత బలపడుతుంది అని కెటీఆర్ అన్నారు.
No comments:
Post a Comment