బంగ్లాదేశ్ వేదికగా మహిళా టీ20 ప్రపంచకప్ ఆదివారం ప్రారంభం కానుంది. సిల్
హాట్ లో జరిగే మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా,న్యూజిలాండ్ తలబడనున్నాయి.
మిథాలి రాజ్ సారథ్యంలోని భారత్ జట్టు సోమవారం తన మొదటి మ్యాచ్ లో శ్రీలంక తో తలబడుతుంది. మార్చి26న ఇంగ్లాండ్ తో, 30న బంగ్లాదేశ్ తో, ఏప్రిల్1న వెస్టిండీస్ తో భారత జట్టు తలబతుంది.

No comments:
Post a Comment