దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా ముగిసాయి. పిల్లలు,పెద్దలు,యువకుల,ప్రతి ఒక్కరు హోలీ సంబరాలు జరుపుకున్నారు
యుపిఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాజ్ నాథ్ సింగ్ తో సహా పలువురు జాతీయనాయకులు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో హోలీ వేడుకలు జరిగాయి, ఇందిరా పార్క్ కు చేరుకొని కలిసికట్టుగా హోలీ జరుపుకున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ప్రజలు హోలీ ఘనంగా జరుపుకున్నారు.

No comments:
Post a Comment