జూనియర్ ఆర్టిస్టులనుండి చిట్టీల పేరుతో సుమారు రూ.10కోట్లు వసూలు చేసి
ఉడాయించిన విషయం తెలిసిందే. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు
గాలిస్తున్నారు.
గత కొంత కాలంగా చిట్టీలు నడుపుతూ నమ్మకంగా ఉండడంతో జూనియర్ ఆర్టిస్టులు చాలా వరకు తాము సంపాదించిన డబ్బును విజయరాణి దగ్గర చిట్టీ వేస్తున్నారు. కొన్ని రోజులుగా డబ్బులు ఇవ్వడం లేదు అని,అడిగితే జ్వరంతో బాధపడుతున్నాను అని,త్వరలోనే ఇస్తాను అని చెప్పి రూ.10కోట్లతో ఉదయించింది అని భాదితులు చెప్పారు.అతి త్వరలోనే విజయరాణిని, ఆమెకు సహకరించిన వారిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

No comments:
Post a Comment