ఎర్ర రక్త కణాలకు నష్టం కలగకుండా, మలేరియా పరాన్న జీవులను చంపడానికి
కొత్త అణువు HSP90ని కనుగొన్నారు యునివర్సిటీ ఆఫ్ జనీవా పరిశోధకులు.
దక్షిణాఫ్రికా పాఠశాలల బోధనా ప్రణాళికలో తిరిగి 5 భారతీయ భాషలను
ప్రవేశపెట్టారు. హిందీ,తెలుగు,తమిళ్,గుజరాతి మరియు ఉర్దూ భాషలు ఇక నుండి
దక్షిణాఫ్రికాలోని పాఠ్య పుస్తకాలలో కనిపించానున్నాయి.
80:20 పథకాలను బంగారం దిగుమతి చేసుకోవడానికి RBI(Reserve Bank of India) 5 ప్రైవేటు బ్యాంకులకు విస్తరించింది.
International Hockey Fedaration(FIH)హాకీ ఆటలో కొన్ని సవరణలను
చేసింది. హాకీ ఆట వ్యవధి 70 నిమిషాల నుండి 60 నిమిషాలకు కుదిస్తూ నిర్ణయం
తీసుకుంది. ఇక నుండి 15 నిమిషాల చొప్పున నాలుగు విరామ సమయాలు ఉంటాయి.
'ఎకాన్ నెదేఖ నాదిర్ గ్సిపారే ' అనే అస్సామీ చిత్రం నార్త్ కరోలినా ఫిలిం ఫెస్టివల్ లో 'ఆడియన్ ఛాయిస్ అవార్డ్ 2014' గెలుచుకుంది.
లండన్ లో Indian Journalists's Association(IJA) కు మొదటి మహిళా అధ్యక్షురాలిగా 'అదితి ఖన్నా' ఎంపికయ్యారు.
No comments:
Post a Comment