డిసెంబర్ 2013 లో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలు విడుదల చేసింది యుపీఎస్సీ.మొత్తం 2733 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ కి ఎంపికయ్యారు.ఏప్రిల్ 7నుండి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ లు నిర్వహిస్తారు.
No comments:
Post a Comment