Radio LIVE


Breaking News

Friday, 14 March 2014

ఏడు లక్ష్యాలతో రానున్నపవన్ జనసేన

మరికాసేపట్లో ప్రజల ముందుకు రాబోతున్న పవన్ కళ్యాన్ కొత్త పార్టీ 'జనసేన'. ఆరు కోణాలున్న గుర్తుకు ఎంచుకున్న 'జనసేన' పార్టీ ఏడు లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు తెలుస్తుంది.పార్త్య్ రిజిస్ట్రేషన్ కోసం ఎన్నికల సంఘానికి సమర్పించిన పార్టీ రాజ్యాంగంలో ఈ ఏడు లక్ష్యాల గురించి సవివరంగా తెలిపింది.
వాటిని పరిశీలిస్తే
1. దేశంలోని పౌరులందరి ప్రాథమిక హక్కులను కాపాడడం
2.పార దర్శకమైన, భాధ్యతాయుతమైన పరిపాలన అందించడం
3. ప్రజలకు సురక్షితమైన జీవనం,ఉపాధి అందించడం
4. కఠినమైన శాంతి భద్రతలు
5. అందరికీ అందుబాటులో న్యాయ సహకారం
6. పరిపాలనా యంత్రాంగం,పోలీసులు ప్రజలకు జవాబు దారిగా ఉండడం
7. ప్రజలందరికీ ఆధునిక వైద్యం అందుబాటులోకి తేవడం
ఈ ఏడు లక్ష్యాలతో ప్రజల ముందుకు రాబోతున్నాడు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates