T20 వరల్డ్ కప్ లో సంచలనాలు క్వాలిఫైయింగ్ మ్యాచ్ తో తెరలేచాయి.
ఈరోజు జరిగిన గ్రూప్-బి మ్యాచ్ లో జింబాబ్వే పై ఐర్లాండ్ విజయం సాధించింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 163 పరుగులు చేసింది.
164 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ చివరి బంతికి విజయం సాధించింది.
No comments:
Post a Comment