Radio LIVE


Breaking News

Thursday, 13 March 2014

'డైరెక్టర్' తెలుగు సినిమా ఆడియో విడుదల

సాగా రెడ్డి నిర్మాణ,దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'డైరెక్టర్',తనే కథానాయకుడుగా నటించిన ఈ చిత్రం ఆడియో ఈ మధ్యే విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి తమ్మారెడ్డి భరద్వాజ,అశోక్ కుమార్, నటి నిధి నత్యాల్ హాజరు అయ్యారు. ఈ చిత్రానికి హర్ష్ వ్యాస్ సంగీతం అందించారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ విజయమా,అపజయమా అనేది పక్కన పెడితే ఇది ఒక మంచి చిత్రం అని మార్చి 21న విడుదల అవుతున్న  ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరు ఆదరించాలని కోరారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates