టీ20 ప్రపంచకప్ లో శనివారం న్యూజిలాండ్ బలహీన నెదర్లాండ్స్ తో
తలబడింది. టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్, నెదర్లాండ్స్
ను 151 పరుగులకు కట్టడి చేసింది.
కూపర్(40),బోరెన్(49) రాణించడంతో నెదర్లాండ్స్ నిర్ణీత 20ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 151 చేసింది.
152 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్,కెప్టెన్ మెక్ కల్లమ్ 69 పరుగులు చేసి ఇంకా ఒక్క ఓవర్ మిగిలి ఉండగానే న్యూజిలాండ్ కు విజయాన్ని అందించాడు.
న్యూజిలాండ్ సెమీస్ కు చేరాలంటే తన చివరి మ్యాచ్ లో న్యూజిలాండ్ తప్పక గెలవాలి.

No comments:
Post a Comment