ఐపీఎల్-7 ఏప్రిల్ 16 నుంచి జూన్ 1 వరకు జరగనుంది.భారత్ లో ఎన్నికల దృష్ట్యా అన్ని మ్యాచ్ లు ఇక్కడ నిర్వహించడం లేదు.ఇది క్రికెట్ అభిమానులకు ఒకందుకు నిరేశే అయినా చివరి విడత మ్యాచ్ లు మాత్రం భారత్ నిర్విహిస్తారు. అప్పటికే దేశంలో ఎన్నికల ప్రక్రియ ముగియనుండడంతో చివరి విడత మ్యాచ్ లు చూసే అవకాశం దక్కింది.</p>
<p>ఏప్రిల్ 16 నుంచి 30 వరకు దుబాయ్‌లో ఐపీఎల్-7 మొదటి విడత మ్యాచ్‌లు, భారత్‌లో లేదా బంగ్లాదేశ్ లో మే 1 నుంచి 12 వరకు రెండో విడత మ్యాచ్‌లు, మే 13 నుంచి జూన్ 1 వరకు భారత్‌లో చివరి విడత మ్యాచ్‌లు జరగనున్నాయి.మే 1లోగా ఎన్నికలు ముగిసే ప్రాంతాల్లో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు బీసీసీఐ ప్రభుత్వ అనుమతి కోరింది.

No comments:
Post a Comment